అన్ని వర్గాల ఆడియన్స్ హార్ట్స్ విన్ చేయాలన్నదే నా గోల్!! -ప్రామిసింగ్ హీరో “విన్ను మద్దిపాటి”

 అన్ని వర్గాల ఆడియన్స్ హార్ట్స్ విన్ చేయాలన్నదే నా గోల్!! -ప్రామిసింగ్ హీరో “విన్ను మద్దిపాటి”

“రేవ్ డి” వెబ్ సిరీస్, “వైరం, గ్రంధాలయం” చిత్రాలతో హీరోగా తన సత్తా చాటుకొనే సన్నాహాల్లో “విన్ను మద్దిపాటి”

     సినిమా ప్రపంచం అనేది పుష్పక విమానం లాంటిది. అందులోకి ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. “శేఖరం గారబ్బాయి” చిత్రంతో తెలుగు సినిమా పుష్పక విమానం ఎక్కిన యువ కథానాయకుడు “విన్ను మద్దిపాటి”… ఇప్పుడoదులో తనకంటూ ఓ చిన్న స్థానం కోసం అలుపెరుగక అంకితభావంతో కృషి చేస్తున్నాడు!!
     ‘లీడ్ హీరోల’ జాబితాలో చేరేందుకు అవసరమైన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న విన్ను మద్దిపాటి.. “రేవ్ డి’ అనే వెబ్ సిరీస్ తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అన్ని వర్గాల ఆడియన్స్ హార్ట్స్ విన్ చేయడమే తన గోల్ అంటున్న “విన్ను మద్దిపాటి” హీరోగా నటిస్తున్న “గ్రంధాలయం, వైరం” చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//zuphaims.com/4/2863274