పెంచినా కూడా రాపాకనే కావాలంటున్నారు

 పెంచినా కూడా రాపాకనే కావాలంటున్నారు

శ్రీ రాపాక ఈమెను రాంగోపాల్ వర్మ నగ్నం సినిమా ద్వారా అందరికీ తెలిసింది. ఈ సినిమాలో ఆమె శృంగార తారగా ముద్ర వేసుకున్నారు. అలాగే ప్రస్తుతం ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయట. అప్పుడు నగ్నం సినిమా టైం లో రోజుకి 2 లక్షల దాకా ఇచ్చారట. ప్రస్తుతం రాపాక తన డిమాండ్ గుర్తించి.. రోజుకి 10 లక్షలు చేసిందట తన రేట్.

అయినప్పటికీ నిర్మాతలు, దర్శకులు రాపాకనే కావాలని అంటున్నారట.ప్రస్తుతం ఈమె ది లస్ట్ అనే వెబ్ సీరీస్ లో నటిస్తోంది. అలాగే 2-3 సినిమాలకు సైన్ చేసింది కూడా.

మంచి అందాలను ఆరబోయడంలో శ్రీ రాపాక కు పెట్టింది పేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//poosoahe.com/4/2863274