ఫోటోషూట్ క్రియేటివిటీ – జంట మృత్యువాత – మరీ ఇంత దారుణమా ?

 ఫోటోషూట్ క్రియేటివిటీ – జంట మృత్యువాత – మరీ ఇంత దారుణమా ?

కర్ణాటక లోని మైసూరు లో ఖ్యాతమరాన హళ్ళికి చెందిన చంద్రు (28), శశికళ (20). వీరు దూరపు బంధువులు. నవంబరులో నిశ్చితార్థం అయింది.

అందరూ పెళ్లి వేడుకల్లో ఉన్నారు. వీరు ఫోటోషూట్ ముదూకుతూర్ లోని కావేరి నది దగ్గర రిసార్టులో షూట్ పెట్టుకున్నారు. పక్కనే ఉన్న కావేరి నది లో బోట్ లో షూట్ జరుగుతోంది. టైటానిక్ పోజుని చిత్రీకరిస్తున్నారు.

అమ్మాయి హై హీల్స్ ధరించి ఉండటంతో… ఎడ్జ్ లో కాలు పెట్టడంతో. ఇద్దరూ బోట్ ఎండింగ్ లో ఉండటంతో బోట్ తిరగబడింది. అందరూ నీళ్లలో పడిపోయారు. ఫోటోగ్రాఫర్.. మిగతా వారికి ఈత రావడంతో ఒడ్డుకు చేరుకున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు… నీళ్లలో చిక్కుకుపోయి బయటకు రాలేక మృత్యువాత పడ్డారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//dooloust.net/4/2863274