మరో యంగ్ హీరో చిత్రంలో బాలయ్య

 మరో యంగ్ హీరో చిత్రంలో బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్స్ లాంటివి చెయ్యడు. చేసినది ఒకే ఒక్కటి అది “ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రం. ఈ చిత్రంలో బాలయ్య తన నటనా విశ్వరూపం చూపించాడు. వేరే ఏ చిత్రాలలోనూ నటించలేదు…. గెస్ట్ రోల్స్ లలో.

ఇక బాలయ్యతో ఆదిత్య 369, వంశానికొక్కడు చిత్ర నిర్మాత ప్రస్తుతం నాగసౌర్య తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో నటసింహం ఒక పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక బాలయ్య కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఇక ఆ సినిమాపై భారీ అంచనాలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//oagnatch.com/4/2863274