అంబులెన్సు డ్రైవర్ గా బాలయ్య

 అంబులెన్సు డ్రైవర్ గా బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అస్సలు ఖాళీగా ఉండదు. ఒక వైపు సినిమాలు.. మరో వైపు సేవా కార్యక్రమాలు, ఓ వైపు నియోజకవర్గ పనులు, ఓ వైపు బసవతారకం ఆసుపత్రి పనులు. ఇలా ఎన్నో పనుల్లో బిజీగా ఉంటాడు.

ఇక ఈ మినీ బస్సును జె.వి.భానుమూర్తి తన భార్య జ్ఞాపకార్థం బసవతారకం ఆసుపత్రికి విరాళంగా అందించారు. ఇక ఈ మినీ బస్ ని బాలయ్య అటు… ఇటు… డ్రైవ్ చేసి… సందడి చేశారు.

ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో 3వ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో మరిన్ని అప్ డేట్స్ వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//zuphaims.com/4/2863274