ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్, భాస్కర్ బంటు పల్లి ల సినిమా..!!!

 ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్, భాస్కర్ బంటు పల్లి ల సినిమా..!!!

వరుస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో ఆది సాయి కుమార్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భాస్కర్ బంటు పల్లి ఈ సినిమా కి కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అందిస్తున్నారు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా లో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్ తో , సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు.. శిఖర  క్రియేషన్స్  పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా  గుడివాడ యుగంధర్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.సాకేత్  కొమండూరి సంగీతం సమకూరుస్తుండగా A. D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  త్వరలోనే సినిమా పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. కాగా ఈ ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 13 న సినిమా ప్రారంభోత్సవం చేయనున్నారు. 
రచయిత, డైరెక్టర్ : భాస్కర్ బంటుమిల్లి ప్రొడ్యూసర్ : యుగంధర్  టి (గుడివాడ యుగంధర్) సమర్పణ : టి. విజయ్ కుమార్ రెడ్డిబ్యానర్ : శిఖర క్రియేషన్స్మ్యూజిక్ డైరెక్టర్: సాకేత్ కొమండూరిడైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : A. D. మార్గల్ప్రొడక్షన్ కంట్రోలర్: శైలజ గంటిPRO: సాయి సతీష్, రాంబాబు పర్వతనేని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//soaheeme.net/4/2863274