టీ షాపు యజమాని 50 కోట్లు అప్పు తీసుకున్నాడా? వామ్మో..?

 టీ షాపు యజమాని 50 కోట్లు అప్పు తీసుకున్నాడా? వామ్మో..?

‘మా బ్యాంకు నుంచి మీరు ఇప్పటికే 50 కోట్లు ఋణం తీసుకున్నారు. ఇంకా మీకు లోన్ ఇవ్వడం కుదరదు. అది కట్టిన తరువాతే మాకు లోన్ ఇస్తాం’ అని బ్యాంకు అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు.

హర్యానా లోని కురుక్షేత్రం ప్రాంతంలో రాజ్ కుమార్ టీ కొట్టు పెట్టుకుని తన ఇంటిని పోషించుకుంటున్నాడు. లాక్ డౌన్ లు ఎక్కువ అవడం.. కరోనా టైం లో టీ కి గిరాకీ తగ్గిపోవడం తో అతని తన ఇంటి వారిని ఎలా పోషించుకోవాలో అర్థం కాక.. బ్యాంకు మెట్లు ఎక్కాడు.

సార్ నాకు లోన్ కావాలి సర్.. ఎంత వస్తుంది? అని అని ఆరా తీసాడు.

నువ్వు ఇప్పటికే మా బ్యాంకు కి 50 కోట్లు బాకీ ఉన్నావు. అది కట్టేస్తే.. తరువాత నీకు లోన్ ఇస్తాం… అని టక టకా మని కొన్ని పేపర్లు ప్రింట్ తీసి ఇచ్చారు.

రోజుకి టీ అమ్మి వెయ్యి రూపాలు కూడా సంపాదించని నేను ఇలా బ్యాంకు లో 50 కోట్లు తీసుకోవడం ఏంటి సార్… బాగా చుడండి అని.. అన్ని వివరాలు ఆరా తీసాడు. అవన్నీ మాకు తెలీదు ఇక్కడ రికార్డులలో అలా ఉంది అని చెప్పారు అధికారులు. ఇక అప్పటి నుంచి రాజ్ కుమార్ కి నిద్ర పట్టడం లేదు. దీనిపై ఎం చెయ్యాలో అర్థం కాక.. లాయర్ల చుట్టూ తిరుగుతున్నాడు మనోడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//luvaihoo.com/afu.php?zoneid=2863274