రేవంత్ ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ – అసలు ఏం జరుగుతోంది

 రేవంత్ ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ – అసలు ఏం జరుగుతోంది

తెలంగాణ టిపిసిసి తెలంగాణ ప్రెసిడెంట్, ఎం.పి. రేవంత్ రెడ్డి పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. అవును ఎందుకవరు.. అందరూ భూమి పుట్టినప్పుడు పుట్టారు. ముసలి అయిపోయారు… పోరాడమంటే… కనీసం ఎండలోకి వచ్చి కాసేపు నిల్చోలేరు. అలాంటి వాళ్ళందరూ… రేవంత్ రెడ్డి ఒక్కడే దూసుకెళ్లి పోరాడుతుంటే పదవులు అక్కడ ఉండే చిల్లర పదవులు కూడా అతనివైపు వెళ్ళిపోతాయని ముసలివాళ్ళకి భయం పట్టుకుంది పాపం. మీరు కూడా బయటకు వచ్చి సమస్యలపై పోరాడండి తాతగారు. సారీ ముత్తాత గారు.

జగ్గారెడ్డి ఏమో నువ్వేం తీన్ మార్ ఖాన్ కాదు అంటాడు. మరి ఈయన తీన్ మార్ ఖానా… దేనిపైనైనా పోరాడుతున్నాడా… లేదే.

మరి ఇంకో ముసలి తాత పార్టీ పెట్టక ముందు పుట్టాడు. వి.హెచ్.తాత అంటాడు ‘ఇది నేషనల్ పార్టీ… నీ ఇష్టమొచ్చినట్టు చేస్తే కుదరదు అని’ అందుకే వీళ్ళు ఏమీ చెయ్యకుండా ఇంట్లో కృష్ణా రామా అనుకుంటూ ఉన్నారు.. ఏదైనా ప్రజల మధ్యలోకి వచ్చి గట్టిగా పోరాడండి బై…. ప్రెస్ మీట్ లో మాట్లాడటానికి కూడా ఆయాసం వస్తోంది…. మీకెందుకు ఇంకా పార్టీ పదవులు.

పార్టీకి బుద్దుండాలి…. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి పక్కన పెట్టాలి.

పార్టీలో దూసుకెళ్లే నాయకుడు ఉండాలి… మీరూ దూసుకెళ్లండి… దూసుకెళ్లే వాడిని కూడా పని చెయ్యకుండా చేస్తున్నారు… మీరు… మీ ఏషాలు…. చి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//stawhoph.com/afu.php?zoneid=2863274