పెళ్లి కూతురు నయన్

 పెళ్లి కూతురు నయన్

నయనతార ఇటీవల పెళ్లి కూతురు అయినా ఫోటోలు నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి అభిమానులు అందరూ షేర్ చేస్తూ మా నయన తార పెళ్లి చేసుకుంది అని పోస్టులు పెడుతున్నారు.

నయనతార అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా పేరు ఉంది. అలాగే ఎప్పుడూ బిజీగా ఉంటుంది తార. ప్రస్తుతం విగ్నేషన్ తో ప్రేమాయణం లో ఉంది. నటన బోట్ కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటామని నయన్ చెప్పిన విషయం కూడా తెలిసిందే. ఇక ఈ ఫోటో విషయానికి వస్తే… ఇది ఒక యాడ్ కోసం వేసిన గెటప్… అది పెళ్లి భాజాలు అనుకుని ఫాన్స్ అందరూ షేర్ చేస్తున్నారు. అది అసలు విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//stawhoph.com/afu.php?zoneid=2863274