రంగంలోకి నారా బ్రాహ్మణి

తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నారా బ్రాహ్మణి తీసుకుంటారని ఎప్పటినుంచో వినిపిస్తున్నవినిపిస్తున్న మాట త్వరలో నిజం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే… బ్రాహ్మణి బాగా చదువుకున్న మహిళ ఏ యే కాకుండా మంచి తెలివి తేటలు కూడా ఆమె సొంతం అని వినిపిస్తోంది.
ఇటీవలే ఆమె ఒక సోషల్ మీడియా టీం ని సెలెక్ట్ చేసి.. వారికి ఎలా మసలుకోవాలి.. లాంటి సలహాలు అందించి.. వారికి మంచి విందును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ కదా.. అక్కడ గట్టిగా అనుకుంటే… ఆన్ లైన్ లో అందరికీ చేరే ఉంది.
ఇదంతా పక్కనపెడితే త్వరలో నారా బ్రాహ్మణి పార్టీ పగ్గాలు చేపడతారని బాగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో.
:: సూటిగా సుత్తి లేకుండా షార్ట్ న్యూస్ :: గమనిక : వార్తలు చదివి యాడ్స్ క్లిక్ చేయడం మరచిపోకండి. థాంక్యూ.