చెల్లెల్ని బయటకు రానివ్వని కిమ్… ఉత్తర కొరియా షాకింగ్ న్యూస్..

ఉత్తరకొరియా దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ చనిపోయాడని కొందరు.. కోమాలో ఉన్నాడని కొందరు అనుకుంటున్నారు. ఇలా రక రకాల పుకార్లు చెక్కర్లు చేస్తున్నాయి. ప్రస్తుతం కిమ్ జాంగ్ సోదరి కిమ్ యో జాంగ్ కి అధికారాలన్నీ ఇచ్చేసాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం.. దాదాపు 20 రోజుల నుంచి సోదరి కనిపించకపోవడంతో మరో వార్తా వెలుగులోకి వచ్చింది. కిమ్ జాంగ్ కంటే సోదరికి ఎక్కువ పేరు వస్తోందని.. దాంతో కిమ్ జాంగ్ బాధపడుతున్నాడని.. అందుకే ఆమెను కొంచెం దూరం పెడుతున్నారని. వార్తలు వస్తున్నాయి.
ఇటీవల కిమ్ జాంగ్ సలహాదారుడు కూడా.. తన సోదరుడిని విమర్శించే వారిపై విరుచుకు పడ్డారు. ఇదే అదనుగా కవ్వింపులకు పాల్పడితే సహించేది లేదని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించాడు.
ఇటీవల అన్నిపనులు సోదరి చూసుకుంటోంది… ఆమెకే ఎక్కువ పేరు వస్తుండడంతో.. కిమ్ అలిగాడని వార్తలు వస్తున్నాయి.
అధ్యక్షుడు కిమ్ జాంగ్ బయటకు వస్తే ఈ వార్తలన్నిటికీ చెక్ పెట్టొచ్చు. చూద్దాం ఎప్పుడు ఏం జరుగుతుందో?