ఎస్.బి.ఐ.ఖాతాదారులకు గుడ్ న్యూస్

ఎస్.బి.ఐ. బ్యాంకు అన్ని బ్యాంకుల కంటే ఎక్కువగా ఖాతాదారులకు షాకులు ఇస్తూ వస్తోంది. గుడ్ న్యూస్ లు లేకుండా చేస్తోంది. ఇప్పుడు మాత్రం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది ఎస్.బి.ఐ. బ్యాంకు ఖాతాదారులందరూ ఇక నుంచి మినిమమ్ బాలన్స్ మెయింటైన్ చెయ్యాల్సిన అవసరం లేదని అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది.
ఎస్సెమ్మెస్ చార్జీలు కూడా లేవని అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకుముందు సిటీలలో ఇంత అని అర్బన్ లో ఇంతని రేట్స్ వాయించేశారు. ఏదేమైనా గుడ్ న్యూస్ చెప్పారు కదా అంతే చాలని ఖాతాదారులు ఆనందపడుతున్నారు.
సేవింగ్స్ అకౌంట్స్ పై సంవత్సరానికి 3 శాతం వడ్డీ నిర్ణయించారు.