భారత్ పై బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్న చైనా విదేశాంగ శాఖా మంత్రి – మరీ ఇంతలానా….

 భారత్ పై బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్న చైనా విదేశాంగ శాఖా మంత్రి – మరీ ఇంతలానా….

భారత్ పై బయట మీడియాలో ఇష్టమొచ్చినట్లు…. భారత్ దే తప్పు అన్నట్టు మాట్లాడుతోంది. భారత్ రెచ్చగొడుతోంది.. మా వాళ్ళు నిలువరిస్తున్నారు.. అని మాత్రమే చెబుతున్నారు అందరూ.. దీనికి పరిష్కారం కోసం మాట్లాడుకుందాం… మాట్లాడుకుందాం… అంటూనే… ఎన్నో గొడవలకు ఆజ్యం పోస్తున్నారు. తప్పు ఎక్కడ ఉందనేది పక్కన పెడితే… అక్కడ మాత్రం ఇరువైపులా సైనికులు అమరులు అవుతున్నారు. ఈ విషయం ఎవరికీ అర్థం కావటం లేదు. ఇదేమన్నా… రాజుల రాజ్యమా… ఆక్రమించుకునేకి… అలా చూసినా ఊరకనే ఉంటాడా ప్రపంచం…. దుమ్ము లేపుతుంది. ఊరికే ఎందుకు… సైనికులను బలిగొన్న వారవుతారు రాజకీయ నాయకులు. బోర్డర్ లు లేకున్నా ఉండొచ్చు… ముందునుంచి ఒక లైన్ ఉంటది కదా… అక్కడి వరకు.. ఇక్కడి వరకు అని…. ఎవరి పనులు వారు చూసుకోండి. అనవసరంగా… ప్రాణాలు తీసే పనులు చెయ్యకండి. ఎలా బిజినెస్ చేయాలి…. ఎలా టెక్నాలజీ ముందుకు తీసుకెళ్ళాలి అన్నదానిపై ద్రుష్టి పెట్టి చావండి.

ఐరోపా పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ శాఖా మంత్రి వాంగ్ ఈ అక్కడ బార్డర్ నిర్దారించలేదు అందుకే అక్కడ ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి అని. బాధ్యతలేని మాటలు చెబుతున్నాడు. ఒక పదవిని చేపట్టినప్పుడు… రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు… అని తెలియదు. దద్దమ్మా…. ఇలానా మాట్లాడేది.

పదివిలో నువ్వు కొన్ని రోజులే ఉంటావు…. అక్కడ ఎన్ని ప్రాణాలు పోతున్నాయో నీకేం తెలుసు. అక్కడికి వెళ్లి బార్డర్ లో తుపాకీ పట్టు ఆ బాధ్యత నీకు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//zuphaims.com/afu.php?zoneid=2863274