బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోయింది

బిగ్ బాస్ 4 విన్నర్ గా ఎవరు అవతరించబోతున్నారో… ముందే తెలిసిపోతోంది. ఎందుకు అతనే గెలుస్తాడు. విషయంలోకి వస్తే.
16 మంది కంటస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ ఇప్పటివరకు ఎన్నో టాస్కులు ఇచ్చి అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికీ బిగ్ బాస్ లో కూల్ గా అందరినీ తనవైపుకు తిప్పుకుంటున్నాడు అభిజిత్. ఒకానొక టైం లో ఒంటరివాడైపోయిన అభిజిత్ ప్రస్తుతం అందర్నీ తనవైపు కు తిప్పుకున్నాడు. ఎన్ని టాస్కులు వచ్చినా జీనియస్ గా ఆడిస్తున్నాడు. అలాగే ఆడియన్స్ కూడా అభిజిత్ కి ఎక్కువగా ఓట్లు వేస్తూ… కాపాడుకుంటూ వస్తున్నారు. బిగ్ బాస్ లో 8 మంది ఉన్నారు ప్రస్తుతం.
ఈ లెక్కన చూస్తే… బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ అని తెలిసిపోతోంది.
ఆఖర్లో కూడా… పోటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. చూద్దాం…