`ఓదెల రైల్వేస్టేష‌న్` షూటింగ్ పూర్తి , దీపావ‌ళి కానుక‌గా హెభా ప‌టేల్ లుక్

తెలంగాణలోని `ఓదెల‌`అనే గ్రామంలో జ‌రిగిన సంఘ‌ట‌నల‌ ఆధారంగా రూపొందుతోన్న‌ ‌డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’. సహజత్వానికి దగ్గరగా తెరకెక్కుతోన్న‌ఈ చిత్రంలో `రాధ` అనే ప‌ల్లెటూరి అమ్మాయిగా  ఇంత‌కు ముందెన్న‌డూ క‌నిపించ‌ని ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది. దీపావ‌ళి కానుక‌గా హెభా ప‌టేల్ ‌లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.  ఆమె లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై హిట్ చిత్రాల నిర్మాత […]readmore

అన్ని వర్గాల ఆడియన్స్ హార్ట్స్ విన్ చేయాలన్నదే నా గోల్!! -ప్రామిసింగ్ హీరో

“రేవ్ డి” వెబ్ సిరీస్, “వైరం, గ్రంధాలయం” చిత్రాలతో హీరోగా తన సత్తా చాటుకొనే సన్నాహాల్లో “విన్ను మద్దిపాటి”      సినిమా ప్రపంచం అనేది పుష్పక విమానం లాంటిది. అందులోకి ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. “శేఖరం గారబ్బాయి” చిత్రంతో తెలుగు సినిమా పుష్పక విమానం ఎక్కిన యువ కథానాయకుడు “విన్ను మద్దిపాటి”… ఇప్పుడoదులో తనకంటూ ఓ చిన్న స్థానం కోసం అలుపెరుగక అంకితభావంతో కృషి చేస్తున్నాడు!!     ‘లీడ్ హీరోల’ జాబితాలో చేరేందుకు […]readmore

ఫోటోషూట్ క్రియేటివిటీ – జంట మృత్యువాత – మరీ ఇంత దారుణమా ?

కర్ణాటక లోని మైసూరు లో ఖ్యాతమరాన హళ్ళికి చెందిన చంద్రు (28), శశికళ (20). వీరు దూరపు బంధువులు. నవంబరులో నిశ్చితార్థం అయింది. అందరూ పెళ్లి వేడుకల్లో ఉన్నారు. వీరు ఫోటోషూట్ ముదూకుతూర్ లోని కావేరి నది దగ్గర రిసార్టులో షూట్ పెట్టుకున్నారు. పక్కనే ఉన్న కావేరి నది లో బోట్ లో షూట్ జరుగుతోంది. టైటానిక్ పోజుని చిత్రీకరిస్తున్నారు. అమ్మాయి హై హీల్స్ ధరించి ఉండటంతో… ఎడ్జ్ లో కాలు పెట్టడంతో. ఇద్దరూ బోట్ ఎండింగ్ […]readmore

న‌వంబ‌ర్ 23నుండి `సీటీమార్‌` షూటింగ్ పునః ప్రారంభం..

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ `సీటీమార్‌`. పవన్‌ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ‌లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డ షూటింగ్‌ న‌వంబ‌ర్ 23 నుండి ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో సినిమా ని కంప్లీట్ […]readmore

నవంబర్ 14 నుంచి రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ‘సెక్సీ స్టార్’

శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్ లో, కుప్పిలి చిన్ని సమర్పణలో, రాజేంద్ర ప్రసాద్ కథ, కథనం, మాటలు, డ్యాన్స్, దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని కుప్పిలి శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. కుప్పిలి శ్రీనివాస్, మనీషా పిల్లె, బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుమన్, భాష, భద్ర తదితరులు నటిస్తున్నారు. నవంబర్ 14 నుంచి రెండో షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. “ప్రపంచం మొత్తం డబ్బు, శృంగారం చుట్టూ తిరుగుతోంది. ఇదే […]readmore

హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ నటించిన ‘సీతాయణం’ టీజర్ ని లాంచ్

కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందుతున్న  సినిమా  ‘సీతాయణం’. ప్రముఖ కన్నడ హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ఈచిత్రం ద్వారా హీరోగా పరిచయం  అవుతున్నారు . రోహన్ భరద్వాజ్ సమర్పణలో శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహించారు. అనహిత భూషణ్ కథానాయిక. ఈ చిత్రం తెలుగు టీజర్ ని మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేయగా, కన్నడ – తమిళభాషల్లో టీజర్ ని కన్నడ సూపర్ స్టార్ డా. శివరాజ్ కుమార్ విడుదల చేశారు. టీజర్ ని విడుదల చేసిన అనంతరం హీరో రవితేజ మాట్లాడుతూ ” ఫస్ట్ లుక్, టైటిల్పొయెటిక్ గా ఉంటే,  మోషన్ పోస్టర్ రొమాంటిక్ గా ఉంది. టీజర్ చాలా ఆసక్తి కలిగించేలా బయటకొచ్చింది. ‘తండ్రి ఎవరో తెలియని అనాథగానైనా బ్రతికేయచ్చు కానీ… శత్రువెవరో తెలియకపోతే ప్రతీ క్షణం  నరకమే’ అన్న డైలాగ్&readmore

సుధాకర్ కోమాకుల హీరోగా అజ్జు మహాకాళి దర్శకత్వం లో ‘రీసెట్’

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా ‘, ‘ నువ్వు తోపు రా’ తదితర చిత్రాలతో  కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ కోమాకుల ‘రీసెట్’ పేరుతో మరో విభిన్నమైన చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా అజ్జు మహాకాళి దర్శకునిగా పరిచయమౌతున్నారు. సుఖ స్టూడియోస్ సమర్పణలో హైలైట్ విజువల్స్, కారా బూందీ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ రోజు (నవంబర్ 12) హీరో సుధాకర్ కోమాకుల పుట్టినరోజు. […]readmore

భారత్ పై బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్న చైనా విదేశాంగ శాఖా మంత్రి –

భారత్ పై బయట మీడియాలో ఇష్టమొచ్చినట్లు…. భారత్ దే తప్పు అన్నట్టు మాట్లాడుతోంది. భారత్ రెచ్చగొడుతోంది.. మా వాళ్ళు నిలువరిస్తున్నారు.. అని మాత్రమే చెబుతున్నారు అందరూ.. దీనికి పరిష్కారం కోసం మాట్లాడుకుందాం… మాట్లాడుకుందాం… అంటూనే… ఎన్నో గొడవలకు ఆజ్యం పోస్తున్నారు. తప్పు ఎక్కడ ఉందనేది పక్కన పెడితే… అక్కడ మాత్రం ఇరువైపులా సైనికులు అమరులు అవుతున్నారు. ఈ విషయం ఎవరికీ అర్థం కావటం లేదు. ఇదేమన్నా… రాజుల రాజ్యమా… ఆక్రమించుకునేకి… అలా చూసినా ఊరకనే ఉంటాడా ప్రపంచం…. […]readmore

చెల్లెల్ని బయటకు రానివ్వని కిమ్… ఉత్తర కొరియా షాకింగ్ న్యూస్..

ఉత్తరకొరియా దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ చనిపోయాడని కొందరు.. కోమాలో ఉన్నాడని కొందరు అనుకుంటున్నారు. ఇలా రక రకాల పుకార్లు చెక్కర్లు చేస్తున్నాయి. ప్రస్తుతం కిమ్ జాంగ్ సోదరి కిమ్ యో జాంగ్ కి అధికారాలన్నీ ఇచ్చేసాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం.. దాదాపు 20 రోజుల నుంచి సోదరి కనిపించకపోవడంతో మరో వార్తా వెలుగులోకి వచ్చింది. కిమ్ జాంగ్ కంటే సోదరికి ఎక్కువ పేరు వస్తోందని.. దాంతో కిమ్ జాంగ్ బాధపడుతున్నాడని.. అందుకే ఆమెను కొంచెం దూరం […]readmore

ప్రజల ఇష్టాలను పట్టించుకోని చైనా… ఇష్టం లేకపోయినా… బలవంతంగా…

చైనా ప్రజల ఇష్టాలతో పని లేకుండా వారి ఆరోగ్యంతో ఆడుకుంటోంది. షింజియాంగ్ లో 45 రోజుల నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. అక్కడి అధికారులు.. ఏమాత్రం వైరస్ ను అడ్డుకొని టెస్టింగ్ మందులను ఆ ప్రాంతంలో బలవంతంగా వారిచేత మింగుస్తున్నారట. వీటిని మింగుతున్న వారికి వాంతులు, చర్మం పై పోరా ఊడిపోతుండడం లాంటి సమస్యలు వస్తున్నా కూడా అధికారులు లెక్క చేయకుండా ఈ మందులు వారికి ఇచ్చి వారి ఆరోగ్యంతో ఆటలాడుతోందని తెలుస్తోంది. వారి […]readmore

//stawhoph.com/afu.php?zoneid=2863274