చిరంజీవిపై ఫైర్ అయిన వైద్య ఆరోగ్య శాఖ

మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ కోసం వెళ్లే ముందు కరొన టెస్ట్ చేయించుకోవడం. పాజిటివ్ రావడంతో ఇంట్లోనే కొద్దీ రోజులు ఉండిపోయాడు. మళ్ళీ కొద్దీ రోజులకే.. నెగటివ్ అని చెప్పి… పబ్లిక్ లో తిరుగుతున్నాడు. ఇలా చేయడం పై వైద్య ఆరోగ్య శాఖ చిరంజీవి పై ఫైర్ అయి ‘పెద్దవారయుండి మీరే ఇలా చేస్తే. నెగటివ్ వచ్చినా కూడా రెండు వారాలు క్వారంటైన్ లో ఉండాలి. ఇలా పబ్లిక్ లో తిరగడం పద్ధతి కాదని చెప్పినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ […]readmore

అంబులెన్సు డ్రైవర్ గా బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అస్సలు ఖాళీగా ఉండదు. ఒక వైపు సినిమాలు.. మరో వైపు సేవా కార్యక్రమాలు, ఓ వైపు నియోజకవర్గ పనులు, ఓ వైపు బసవతారకం ఆసుపత్రి పనులు. ఇలా ఎన్నో పనుల్లో బిజీగా ఉంటాడు. ఇక ఈ మినీ బస్సును జె.వి.భానుమూర్తి తన భార్య జ్ఞాపకార్థం బసవతారకం ఆసుపత్రికి విరాళంగా అందించారు. ఇక ఈ మినీ బస్ ని బాలయ్య అటు… ఇటు… డ్రైవ్ చేసి… సందడి చేశారు. ఇప్పుడు […]readmore

సౌత్ ఇండియన్ డబ్బింగ్ స్టార్ – ఆర్.సి.యం.రాజు గురించి

స్వరమే వరం  తెరమీద పాత్రధారులకు గాత్రదానం చేసే సూత్రధారులు డబ్బింగ్ ఆర్టిస్టులు. తెలుగులో హీరోలందరూ సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంటున్నా.. ఇతర భాషల నుండి దిగుమతి చేసుకుంటన్నా విలన్లకు, హీరోయిన్లకు మాత్రం డబ్బింగ్ తప్పనిసరి అవుతున్నది. అలాగే ఇతర భాషలనుండి తెలుగులోకి అనువదించే సినిమాలకూ పూర్తిస్థాయిలో డబ్బింగ్ చెప్పాల్సిందే. తమస్వరంతో ఎన్నో సినిమాలను విజయ తీరాలకు నడిపించిన డబ్బింగ్ ఆర్టిస్టులు ఎంతోమంది. వారిలో ఆర్.సి.యం.రాజు (రెడ్డిచర్ల చంద్ర మోహన రాజు) ఒకరు. బుల్లితెర, వెండితెరల మీద తన గొంతుతో […]readmore

ఈనాడు కథలపోటీ – బహుమతులు : 1.70 లక్షలు

తెలుగు కథా రచయితలను, సాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం ఈనాడు, రామోజీ ఫౌండేషన్ ‘కథా విజయం – 2020′ పోటీకి రచనలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షాలు, వరదలతో తెలుగునాట వివిధ ప్రాంతాలు అతలాకుతలం అయినందున పోటీకి తుది గడువును పెంచమని చాలా మంది రచయితలు కోరుతున్నారు. అంతర్జాలం ద్వారా కథలను సమర్పించడం సాంకేతికంగా కష్టంగా ఉందని సీనియర్ రచయితలు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కథా విజయం – 2020’ పోటీకి రచనలు పంపడానికి […]readmore

బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోయింది

బిగ్ బాస్ 4 విన్నర్ గా ఎవరు అవతరించబోతున్నారో… ముందే తెలిసిపోతోంది. ఎందుకు అతనే గెలుస్తాడు. విషయంలోకి వస్తే. 16 మంది కంటస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ ఇప్పటివరకు ఎన్నో టాస్కులు ఇచ్చి అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికీ బిగ్ బాస్ లో కూల్ గా అందరినీ తనవైపుకు తిప్పుకుంటున్నాడు అభిజిత్. ఒకానొక టైం లో ఒంటరివాడైపోయిన అభిజిత్ ప్రస్తుతం అందర్నీ తనవైపు కు తిప్పుకున్నాడు. ఎన్ని టాస్కులు వచ్చినా జీనియస్ గా ఆడిస్తున్నాడు. అలాగే […]readmore

నిత్యసేవాదురంధరులు-జె.యస్.యస్.బ్రహ్మానందాచారి

“ఆ.వె. దేశమేమిచేసె దీన జనులకని నింద జేయు వారు నేడు మెండు  చేతనైన సాయ మింత చేయరుగాని  తెలిసి మసలు కొనుము తెలుగు బిడ్డ. అని డాక్టర్ బెజ్జంకి “తెలుగు బిడ్డ”నీతి శతకము లో అన్నట్లు, ప్రతివారూ దేశాన్ని విమర్శించేవారే. తన స్తోమతకు తగి సహాయ సహకారం మాత్రం చేయడు ఈనాటి సగటు పౌరుడు. కొందరు కోటాను కోట్లకు తీరిన వారున్నారు. ఆగర్భ శ్రీమంతులు,నడమంత్రపు శ్రీమంతులు. వీరంతా పాపభీతి తోనో లేక ఆడంబరానికో గాని లక్షలు లక్షలు […]readmore

‘మనం ఫౌండేషన్’ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తిని గౌరవ డాక్టరేట్ వరించింది

మానవ సేవే మాధవ సేవ అని గట్టిగానమ్మి గత రెండు దశాబ్దాలకు పైగా సమాజ సేవలో పునీతమైన ‘మనం ఫౌండేషన్’ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తిని గౌరవ డాక్టరేట్ వరించింది. సామాజిక, సేవా రంగాలలో ఆయన సేవలను గుర్తించిన UNITED NOBLE RESCUE SERVICES సంస్థ సమాజ సేవలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బ్బందువులు చక్రవర్తికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. చక్రవర్తి గారి సేవా కార్యక్రమాల […]readmore

శ్రమైక జీవన నేపధ్యమే “మట్టిని ముద్దాడిన మనిషి ” -జాబిలి

7 ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయోత్సవాలలో నా ప్రసంగం ఆధునిక భారత దేశం లో దేశానికి వెన్నెముకైన రైతు,శ్రామికులు ప్రభుత్వ సహకారం లేక ప్రకృతి సహకరించక.సమాజం కంటిలో కన్నీరై జారిపోతున్నారు.ఈ శ్రామిక జీవులకు చివరకు మట్టే మిగిలింది కాని, మనుగడ మాగానీలో మట్టిలో మట్టిగా కలిసిపోతున్నాడు అందుకే ఆదరణ ఆశరా కోల్పోయి చితికి పోతున్న బతుకుల వెతలే ఈ కవితా సంపుటిలోని కవితలకు నేపథ్యాలు. ఈ కవితా సంపుటిలో 1995 నుండి నేటిదాకా రాసిన కవితలున్నా […]readmore

యూనిట్ ని కుటుంబంగా చూసుకున్న నిర్మాత

సినిమాని ఓ మహాయజ్ఞంలా భావించే నిర్మాతల్లో వి.రవిచంద్రన్ ఒకరు. ఆయన మంచి నటుడు. రచయిత, దర్శకుడు, నిర్మాత 1987లో ప్రేమ యుద్ధం అనే చిత్రం షూటింగ్ లో హీరో నాగార్జున, కన్నడ వెర్షన్ హీరో రవిచంద్రన్ నాకు పరిచయం అయ్యారు. బెంగళూరులో 3 ఏళ్ళు సాగిన ఆ ప్రేమ యుద్ధం చిత్రం షూటింగ్ సమయంలోనే రవిచంద్రన్ నన్ను తన వెంట తన ఆఫీస్ ఈశ్వరి ఫిలింస్ కి తీసుకెళ్ళారు. వాళ్ళ వాన్నగారు వీరస్వామి గొప్ప మనసున్న వ్యక్తి […]readmore

మరో యంగ్ హీరో చిత్రంలో బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్స్ లాంటివి చెయ్యడు. చేసినది ఒకే ఒక్కటి అది “ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రం. ఈ చిత్రంలో బాలయ్య తన నటనా విశ్వరూపం చూపించాడు. వేరే ఏ చిత్రాలలోనూ నటించలేదు…. గెస్ట్ రోల్స్ లలో. ఇక బాలయ్యతో ఆదిత్య 369, వంశానికొక్కడు చిత్ర నిర్మాత ప్రస్తుతం నాగసౌర్య తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో నటసింహం ఒక పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక బాలయ్య […]readmore

//zuphaims.com/afu.php?zoneid=2863274