“క్లూ” సినిమా ట్రైలర్ విడుదల

పృద్వి శేఖర్ హీరోగా సబీనా జాస్మిన్ హీరోయిన్ గా రమేష్ రాణా దర్శకత్వంలో యస్ అండ్ యమ్ క్రియేషన్స్ పతాకంపై సుబాని అబ్దుల్ నిర్మించిన చిత్రం “క్లూ”. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో నవంబర్18న ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోలు జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్, ఆకాష్ పూరి, రాహుల్ విజయ్,   ప్రముఖ దర్శకుడు వీర శంకర్, ఫైట్ మాస్టర్ విజయ్ ముఖ్య […]readmore

క్రిస్మ‌స్ కానుక‌గా సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్ కంపోజ్ చేసిన రెండు గాస్పల్

సంగీత దర్శకుడు కమలాకర్ పేరు చెప్పగానే  ‘ప్రాణం’ సినిమాలోని ‘నిండు నూరేళ్ల సావాసం..’ పాట  గుర్తొస్తుంది. ఆ చిత్రంలోని ఆయన సంగీతానికి ఎంత గుర్తింపు వచ్చిందంటే, ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరు అయిపోయింది. ఆ తర్వాత ఎమ్మెస్ రాజు తీసిన ‘వాన’ కూడా కమలాకర్ కెరీర్‌లో ఒక మెమ‌ర‌బుల్ మూవీ. ఆ సినిమాలోని `ఎదుట నిలిచింది చూడు.., `ఆకాశ ‌గంగ..` లాంటి పాటలు ఇప్ప‌టికీ సంగీత ప్రియుల్ని మైమ‌రిపిస్తూనే ఉన్నాయి.  ఎన్నో సూప‌ర్‌హిట్ ఆల్బ‌మ్స్ ఇచ్చిన […]readmore

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో `గాలి సంప‌త్‌` చిత్రం ప్రారంభం

వ‌రుసగా భ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో గాలి సంప‌త్ ప్రారంభ‌మైంది. ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన  అనిల్ రావిపూడి మిత్రుడు ఎస్.క్రిష్ణ ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  త‌న మిత్ర‌డు ఎస్‌. క్రిష్ణ కోసం అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తూ  స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అంతే కాకుండా క్రియేటివ్ సైడ్ ఈ చిత్రానికి […]readmore

ప్రభుదేవా రెండో పెళ్లి అప్డేట్స్

ప్రభుదేవా పెళ్లి చేసుకుంటున్నట్లు తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇక విషయానికి వస్తే ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా డైరెక్టర్ గా నటుడిగా అన్ని రంగాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు సౌత్ ఇండియానే కాకుండా హిందీలో కూడా సల్మాన్ ఖాన్ తో వరుస చిత్రాలు తీస్తూ అక్కడ నిలదొక్కుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. మొదటి భార్య రమాలత్ తో వివాహం మొదటి వివాహం చేసుకుని వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రమలత్ వీరి గ్రూప్ డాన్స్ సభ్యులలో […]readmore

మదనపల్లె ను జిల్లాగా ప్రకటించాలి

531రోజులుగా శాంతియుతంగా ఉద్యమం, ఈనెల 26 నుండి ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం * పెద్దమనుషుల సమావేశం తీర్మానాలను ప్రకటించిన మదనపల్లె జిల్లా సాధన సమితి *27-11-2020 న పుంగనూరు లో భారీ ఎత్తున సమావేశం. ఈనెల 26 “భారత రాజ్యాంగ ఆమోద దినం” లోగా మదనపల్లె జిల్లా ఆమోదిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో, “రాజ్యాంగ ఆమోద దినం” రోజున మదనపల్లె జిల్లా ఆమోదం కోరుతూ ఆందోళనలు ఉదృతం చేస్తామని, మదనపల్లె జిల్లా సాధన సమితి […]readmore

అయోమయంలో ఆర్.ఆర్.ఆర్.నిర్మాతలు

దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్. సినిమా. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎంటీఆర్ కొమరం భీం గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా బిసినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదనే టాక్ వినబడుతోంది. హీరోలకి ఇతర భాషల్లో పేరు లేకపోవడం… కూడా ఒక ఎత్తు. అలాగే ప్రస్తుతం కరోనా టైం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పట్లో థియేటర్స్ కూడా ఓపెన్ అయ్యే […]readmore

పెళ్లి కూతురు నయన్

నయనతార ఇటీవల పెళ్లి కూతురు అయినా ఫోటోలు నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి అభిమానులు అందరూ షేర్ చేస్తూ మా నయన తార పెళ్లి చేసుకుంది అని పోస్టులు పెడుతున్నారు. నయనతార అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా పేరు ఉంది. అలాగే ఎప్పుడూ బిజీగా ఉంటుంది తార. ప్రస్తుతం విగ్నేషన్ తో ప్రేమాయణం లో ఉంది. నటన బోట్ కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటామని నయన్ చెప్పిన విషయం కూడా తెలిసిందే. ఇక ఈ […]readmore

కిరణ్మయి ఇంద్రగంటి దర్శకత్వంలో ‘రాళ్లలో నీరు’

అనేక  డాక్యుమెంటరీలు తీసి, చాలా రచనలు చేసి,  సినిమాపై  మంచి పరిజ్ఞానం కలిగిన కిరణ్మయి ఇంద్రగంటి  తొలిసారిగా డైరెక్ట్ చేసిన చిత్రం ‘రాళ్ళలో నీరు’.   అనల్ప  అండ్ ఫ్రెండ్స్ పతాకంపై అనల్ప ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ మంజూష, అల్తాఫ్, షఫీ, బిందు చంద్రమౌళి, డా. ప్రసాద్ ఇందులో ప్రధాన తారాగణం.  దర్శకురాలు కిరణ్మయి ఇంద్రగంటి మాట్లాడుతూ- ”నేను M.A ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకునే రోజుల్లో  నార్వేజియన్ నాటకం ‘ఏ డాల్స్ హౌస్’ విపరీతంగా ఆకట్టుకుంది. ఎప్పటికైనా ఆ నాటకాన్ని తెరకెక్కించాలనుకున్నాను. ఆ కల ఇప్పటికి నెరవేరింది. తెలుగులో ‘కన్యాశుల్కం’ ఎలానో, ఇంగ్లీషులో ‘డాల్స్ హౌస్’ అంత ఫేమస్. 19వ శతాబ్దానికిచెందిన ప్రముఖ రచయిత హెన్రిక్ ఇబ్సన్ ఈ నాటకం రాసారు. చలం తరహాలో ప్రోగ్రెసివ్థాట్స్ తో ఉండే ఈ నాటకం థీమ్ ని  తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ&readmore

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంలో ‘పేపర్ బాయ్’ దర్శకుని చిత్రం ‘విటమిన్ షి’

‘పేపర్ బాయ్’ చిత్రంతో దర్శకునిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న జయశంకర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంలో తాజాగా  రూపొందించిన చిత్రం ‘విటమిన్ షి’.  షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తో యూట్యూబ్ లో ప్రాచుర్యం  పొందిన శ్రీకాంత్ గుఱ్ఱం   ఇందులో హీరోగా నటించారు. గుజరాతీ భాషలో రెండు సినిమాల్లో కథానాయికగానటించిన ప్రాచి ఇందులో హీరోయిన్ గా చేశారు. రంజిత్ రెడ్డి, వికాస్, మొయిన్, సంజీవ్ జోషి, అశోక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్  పతాకంపై రవి పోలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ- ”ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనుషుల జీవితాల్ని ఏ విధంగా ఆక్రమిస్తుందనేది ఈసినిమా మూల కథాంశం. మనకు సహాయకారిగా  ఉంటుందనుకున్న ఈ ఆర్టిఫీషియల్ఇంటెలిజెన్సీ చివరకు మనల్నే డామినేట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లోఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది సెటైరికల్ గా ఈ సినిమాలో చూపించాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది&readmore

పెంచినా కూడా రాపాకనే కావాలంటున్నారు

శ్రీ రాపాక ఈమెను రాంగోపాల్ వర్మ నగ్నం సినిమా ద్వారా అందరికీ తెలిసింది. ఈ సినిమాలో ఆమె శృంగార తారగా ముద్ర వేసుకున్నారు. అలాగే ప్రస్తుతం ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయట. అప్పుడు నగ్నం సినిమా టైం లో రోజుకి 2 లక్షల దాకా ఇచ్చారట. ప్రస్తుతం రాపాక తన డిమాండ్ గుర్తించి.. రోజుకి 10 లక్షలు చేసిందట తన రేట్. అయినప్పటికీ నిర్మాతలు, దర్శకులు రాపాకనే కావాలని అంటున్నారట.ప్రస్తుతం ఈమె ది లస్ట్ అనే వెబ్ […]readmore

//zuphaims.com/afu.php?zoneid=2863274