చిరంజీవిపై ఫైర్ అయిన వైద్య ఆరోగ్య శాఖ

మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ కోసం వెళ్లే ముందు కరొన టెస్ట్ చేయించుకోవడం. పాజిటివ్ రావడంతో ఇంట్లోనే కొద్దీ రోజులు ఉండిపోయాడు. మళ్ళీ కొద్దీ రోజులకే.. నెగటివ్ అని చెప్పి… పబ్లిక్ లో తిరుగుతున్నాడు. ఇలా చేయడం పై వైద్య ఆరోగ్య శాఖ చిరంజీవి పై ఫైర్ అయి ‘పెద్దవారయుండి మీరే ఇలా చేస్తే. నెగటివ్ వచ్చినా కూడా రెండు వారాలు క్వారంటైన్ లో ఉండాలి. ఇలా పబ్లిక్ లో తిరగడం పద్ధతి కాదని చెప్పినట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ ఇటీవల కె.విశ్వనాధ్ గారిని కలవడం అది సోషల్ మీడియా ద్వారా అందరికీ తెల్సిందే.