మీ అందరినీ `బిగ్ బాస్ సీజన్ 4`లో కలుసుకోవడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను – నాగార్జున అక్కినేని

 మీ అందరినీ `బిగ్ బాస్ సీజన్ 4`లో కలుసుకోవడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను – నాగార్జున అక్కినేని

హాయ్ !! అందరికీ నమస్కారం.ఇవాళ నా 31వ పుట్టినరోజు (నవ్వుతూ) నిన్నటి నుండీ ఎంతో మంది ప్రేమ, అభిమానంతో తమ విషెస్ ను మెసేజెస్ ను నాకు పంపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అక్కినేని అభిమానులకు, పరిశ్రమలో నా స్నేహితులకు అందరికీ థాంక్స్. ఇంకో విషయం గురించి కూడా నేను  చాలా హ్యాపీగా ఉన్నాను. అయిదున్నర నెలల తర్వాత మళ్ళీ వర్క్ చేయబోతున్నాను.. `బిగ్ బాస్ సీజన్ 4` షూటింగ్ కి వెళ్ళబోతున్నాను. లాస్ట్ ఇయర్ `బిగ్ బాస్ సీజన్ 3` తో  మీ ముందుకొచ్చాను. మీరందరూ నా మీద ఎంతో ప్రేమ, అభిమానం చూపించారు. ఆ సీజన్ ను ఎంతో సక్సెస్ చేశారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ సీజన్ 4 ను కూడా మీ ప్రేమ, అభిమానం, మీ బ్లెస్సింగ్స్, పార్టిసిపేషన్ తో ఎంతో సక్సెస్ చేయాలని నా కోరిక. నా కోరిక తీరుస్తారు కదూ.. మీ అందరినీ బిగ్ బాస్ సీజన్ 4 లో కలుసుకోవడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//zuphaims.com/afu.php?zoneid=2863274